Tuesday, January 5, 2010

anger

ఇద్దరు సన్నిహితులు మాట్లాడుతున్నారు :
అ:నన్ను తలుచుకుంటే మనిషి ఏది ఐన సాధిస్తాడు .
బ:అది ఏమీ గొప్ప కాదు .నన్ను తలుచు కొంటె ఉన్నత స్తానంలో ఉన్న వాళ్ళు కూడా అడ్రస్ లేకొండ పోతారు .
మొదటివాడు ఆలోచన అయితే రెండోవాడు ఆవేశం.